close

తాజా వార్తలు

అటు వారణాసి..ఇటు హంపి.. 

లెట్స్‌ గో

ఆధ్యాత్మిక, చారిత్రక ప్రియుల కోసం ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌సీటీసీ) రెండు పర్యటనలు నిర్వహిస్తోంది. వారణాసి, హంపి ప్యాకేజీలు ప్రకటించింది. ఆ వివరాలివి.. 
 

గంగ గయ సంగమ యాత్ర 

ఎన్ని రోజలు: 4 రాత్రులు-5 పగళ్లు 
ఎప్పుడంటే: ఆగస్టు 11 
హైదరాబాద్‌ నుంచి విమానంలో పట్నా వరకు తీసుకువెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణం కొనసాగుతుంది. 
చూపించేవి: పట్నా, బోధ్‌గయా, వారణాసి, సారనాథ్‌, ప్రయాగ్‌రాజ్‌ 
ధర: రూ. 18,510 నుంచి (పెద్దలకు), రూ. 14,620 (5-11 సం।। పిల్లలకు)


హెరిటేజ్‌ హంపి 

ఎన్ని రోజులు: 3 రాత్రులు-4 పగళ్లు 
ఎప్పుడంటే: ఆగస్టు 9 
హైదరాబాద్‌ నుంచి బళ్లారి వరకు విమానం ప్రయాణం. అక్కడి నుంచి యాత్రా స్థలాలన్నీ ఏసీ వాహనంలో తిప్పి చూపిస్తారు. తిరిగి బళ్లారి నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకొస్తారు. 
చూపించే : హంపి, బాదామి, ఏహోళ్‌, పట్టడకల్‌ 
ధర: రూ.11,300 నుంచి (పెద్దలకు), రూ. 10,040 నుంచి (5-11 సం।। పిల్లలకు).

సంప్రదించాల్సిన ఫోన్‌నెంబర్లు: 
040-22702407 
96865 75202, 97013 60647, 97013 60701 
మరిన్ని వివరాలకు.. ‌www.irctctourism.com వెబ్‌సైట్‌ని చూడండి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.