close

తాజా వార్తలు

లంచ్‌ విరామానికి భారత్‌ 336/7

కింగ్‌స్టన్‌: వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత్‌ భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. 264 పరుగుల వద్ద రెండో ఆట మొదలుపెట్టిన కోహ్లీసేన లంచ్‌ విరామానికి 336/7తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. రిషబ్‌ పంత్(27; 65బంతుల్లో 2×4, 1×6) ఇన్నింగ్‌ తొలి బంతికే హోల్డర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. జడేజా(16; 69బంతుల్లో 3×4) కాసేపు పోరాడినట్లే కనిపించినా.. కార్న్‌వాల్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కాగా హనుమ విహారి(84 బ్యాటింగ్‌) మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడుతూ శతకానికి చేరువయ్యాడు. అతనికి తోడుగా ఇషాంత్‌ శర్మ(11 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.