
తాజా వార్తలు
కింగ్స్టన్: రెండో ఇన్నింగ్స్లో రహానె-విహారి జోడీ శతక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వీరి ధాటికి టీమిండియా రెండో టెస్టులో భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు కార్న్వాల్ బౌలింగ్లో విహారి(52) అర్ధశతకం అందుకోగా.. కాసేపటికే హోల్డర్ బౌలింగ్లో బౌండరీ బాది రహానె(62) కూడా.. 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో 53 ఓవర్లకు భారత్ 165/4తో ఉంది. ప్రస్తుతం 464 పరుగుల ఆధిక్యంలో టీమిండియా కొనసాగుతోంది.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- శరణార్థులకు పౌరసత్వం
- భాజపాకు తెరాస షాక్!
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- అమ్మ గురుమూర్తీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
