close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఇండియన్‌ ఆర్మీలో ఆఫీసర్లు

నోటీస్‌బోర్డుఇండియన్‌ ఆర్మీ వివిధ ఆఫీసర్‌ ఎంట్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. దీనికి సంబంధించి ముందస్తు ప్రకటన వెలువడింది. ఈ ఉద్యోగాలకు పురుషులతోపాటు మహిళలూ దరఖాస్తు చేసుకోవచ్చు. 
ఎంట్రీ వివరాలు:
1. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎన్‌టీ) ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీం(46వ కోర్సు- అక్టోబరు 2019)
2. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎన్‌టీ) జేఏజీ ఎంట్రీ స్కీం(23వ కోర్సు- అక్టోబరు 2019, లా గ్రాడ్యుయేట్లకు)
3. 53వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (టెక్‌)-పురుషులు, 24వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (టెక్‌)-మహిళలు(అక్టోబరు 2019) ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ తేదీలు: ఎన్‌సీసీ- జనవరి 9 నుంచి ఫిబ్రవరి 7 వరకు, జేఏజీ- జనవరి 16 నుంచి ఫిబ్రవరి 14 వరకు, ఎస్‌ఎస్‌సీ (టెక్‌)- జనవరి 23 నుంచి ఫిబ్రవరి 21 వరకు.
గమనిక: పూర్తి వివరాలకు ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
https://joinindianarmy.nic.in/

ఆర్‌బీఐలో జూనియర్‌ ఇంజినీర్లు

నోటీస్‌బోర్డురిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరిధిలోని వివిధ జోన్లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు.
పోస్టు-ఖాళీలు: జూనియర్‌ ఇంజినీర్‌(సివిల్‌/ ఎలక్ట్రికల్‌) - 24.
అర్హత: సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో 65% మార్కులతో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 20-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్టు ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 27.01.2019.
వెబ్‌సైట్‌:
https://www.rbi.org.in/

పీజీఐఎంఈఆర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

నోటీస్‌బోర్డుచండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు.
పోస్టు-ఖాళీలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌- 134.
విభాగాలు: అనాటమీ, జనరల్‌ సర్జరీ, హెమటాలజీ, ఇంటర్నల్‌ మెడిసిన్‌, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, బయోఫిజిక్స్‌, బయోస్టాటిస్టిక్స్‌, డెర్మటాలజీ, వైరాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు బోధన/ పరిశోధనానుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరితేది: 02.02.2019.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 06.02.2019.
వెబ్‌సైట్‌:
pgimer.edu.in
మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.