close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఇండియన్‌ కోస్ట్‌ గార్డులో యాంత్రిక్‌ పోస్టులు

నోటీస్‌బోర్డుభారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డు- యాంత్రిక్‌ 2/2019 బ్యాచ్‌ కోసం దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: మెట్రిక్యులేషన్‌, ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌(రేడియో/ పవర్‌) ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు ఉండాలి.
వయసు: 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత, శారీరక దృఢత్వ, వైద్య పరీక్షల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు.
http://joinindiancoastguard.gov.in

ఆర్మీలో జేఏజీ ఎంట్రీ స్కీం

నోటీస్‌బోర్డుఇండియన్‌ ఆర్మీ జేఏజీ ఎంట్రీ స్కీం 23వ కోర్సు(అక్టోబర్‌ 2019) ద్వారా షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎన్‌టీ) ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు అవివాహితులైన పురుషులు, మహిళలు అర్హులు.
ఖాళీలు: 14 (పురుషులు-7, మహిళలు-7).
శిక్షణ కాలం: 49 వారాలు. ఈ శిక్షణ చెన్నైలోని ఓటీఏలో ఉంటుంది.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణత, బార్‌ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా రిజిస్ట్రేషన్‌తోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 01.07.2019 నాటికి 21-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: స్టేజ్‌-1, 2 పరీక్షలు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 14.02.2019.
వెబ్‌సైట్‌:
https://joinindianarmy.nic.in/

రాయ్‌పుర్‌ ఎయిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

నోటీస్‌బోర్డురాయ్‌పుర్‌(ఛత్తీస్‌గఢ్‌)లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు.
పోస్టు-ఖాళీలు: సీనియర్‌ రెసిడెంట్‌- 141
విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎంటీ, జనరల్‌ మెడిసిన్‌, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ మెడికల్‌ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 37 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ తేదీలు: 18.01.2019 నుంచి 05.02.2019 వరకు.
వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ: ఫిబ్రవరి 07, 08 తేదీల్లో.
వెబ్‌సైట్‌:
‌www.aiimsraipur.edu.in

దరఖాస్తు చేశారా?

నోటీస్‌బోర్డు

* హైదరాబాద్‌ ఈఎస్‌ఐసీలో పారామెడికల్‌, నర్సింగ్‌ స్టాఫ్‌ పోస్టులు; అర్హత: ఇంటర్‌, డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ. చివరితేది: 21.01.2019
* నైరుతి రైల్వేలో స్టెనోగ్రాఫర్‌ పోస్టులు; అర్హత: ఇంటర్‌, స్టెనోగ్రఫీ, ఎంఎస్‌ ఆఫీసు సర్టిఫికెట్‌ కోర్సు ఉత్తీర్ణత. చివరి తేది: 18.01.2019
* బార్క్‌లో మెడికల్‌/ సైంటిఫిక్‌ ఆఫీసర్‌, టెక్నీషియన్‌ పోస్టులు;  అర్హత: ఇంటర్‌, ట్రేడ్‌ సర్టిఫికెట్‌, డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ పని అనుభవం. చివరితేది: 25.01.2019.
* బీఎస్‌ఎన్‌ఎల్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు; అర్హత: బీఈ/ బీటెక్‌, ఎంబీఏ లేదా ఎంటెక్‌ ఉత్తీర్ణత. చివరితేది: 26.01.2019
మరిన్ని నోటిఫికేషన్ల కోసం ‌www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.