close

తాజా వార్తలు

సరిహద్దులో కాల్పులకు దిగిన పాక్‌

 

శ్రీనగర్‌: పాకిస్థాన్‌ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం భీకరంగా విరుచుకుపడిన ఘటన కొన్నిగంటలైనా కాకముందే దాయాది దేశం కవ్వింపు చర్యలకు దిగింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ ‌కాల్పుల విరమణ ఉల్లంఘనకు తెరదీసింది. ఈ కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు గాయపడ్డారు. సరిహద్దు గ్రామాల్లో పలు చోట్ల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. కాల్పుల ఘటనతో ఎదురుదాడికి దిగిన భారత సైన్యం ఐదు పాకిస్థాన్‌ పోస్టులను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో పెద్ద సంఖ్యలో పాక్‌ సైనికులు మృతిచెంది ఉంటారని ఓ భారత సైన్యాధికారి వెల్లడించారు. 

 

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.