close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
రైల్వేలో 1,03,769 లెవల్‌ 1 పోస్టులు

దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 1,03,769 లెవల్‌ 1 పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ) దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్‌ (వర్క్‌షాప్‌), అసిస్టెంట్‌ బ్రిడ్జ్‌, అసిస్టెంట్‌ సీ అండ్‌ డబ్ల్యూ, అసిస్టెంట్‌ డిపోట్‌ (స్టోర్స్‌), అసిస్టెంట్‌ లోకో షెడ్‌(డీజిల్‌, ఎలక్ట్రికల్‌), అసిస్టెంట్‌ ఆపరేషన్స్‌(ఎలక్ట్రికల్‌), అసిస్టెంట్‌ పాయింట్స్‌మెన్‌, అసిస్టెంట్‌ సిగ్నల్‌ అండ్‌ టెలికాం, అసిస్టెంట్‌ ట్రాక్‌ మెషీన్‌, అసిస్టెంట్‌ టీఎల్‌ అండ్‌ ఏసీ, అసిస్టెంట్‌ టీఆర్‌డీ, అసిస్టెంట్‌ వర్క్స్‌, హాస్పిటల్‌ అసిస్టెంట్‌, ట్రాక్‌ మెయింటైనర్‌ తదితరాలు.
మొత్తం ఖాళీలు: 1,03,769 (ఇందులో దక్షిణమధ్య రైల్వే జోన్‌, సికింద్రాబాద్‌లో 9,328 ఖాళీలున్నాయి)
అర్హత: పదోతరగతి లేదా ఐటీఐ/ నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఉత్తీర్ణత.
వయసు: 18-33 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 12.04.2019.
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపునకు చివరితేది: 23.04.2019.
దరఖాస్తుల తుది సమర్పణ: 26.04.2019.
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: సెప్టెంబర్‌-అక్టోబర్‌ నెలల్లో.
వెబ్‌సైట్‌: http://rrbsecunderabad.nic.in/

 

తెలంగాణ హైకోర్టులో సివిల్‌ జడ్జి పోస్టులు

హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు: సివిల్‌ జడ్జి- 67 (ఇందులో 13 ఖాళీలను బదిలీ ద్వారా భర్తీ చేస్తారు).
అర్హత: తెలంగాణ స్టేట్‌ జ్యుడీషియల్‌(సర్వీస్‌ ఖీ కేడర్‌)రూల్స్‌-2017 ఆధారంగా.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌, రాత, మౌఖిక పరీక్షల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ తేదీలు: 16.03.2019 నుంచి 15.04.2019.
కంప్యూటర్‌ ఆధారిత ప్రాథమిక పరీక్ష తేది: 11.05.2019.
వెబ్‌సైట్‌: http://hc.ts.nic.in/

 

ప్రవేశాలు
ఏపీఎడ్‌సెట్‌-2019

బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఎడ్‌సెట్‌) ప్రకటనను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా 2019-20 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు: రెండేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ: 14.03.2019 నుంచి 24.04.2019 వరకు.
పరీక్ష తేది: 06.05.2019.
వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in/

 

ఏపీలాసెట్‌ అండ్‌ పీజీఎల్‌సెట్‌-2019

ఏపీలో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (లాసెట్‌/ పీజీఎల్‌సెట్‌)నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్షను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ(ఎస్కేయూ) నిర్వహిస్తోంది.
కోర్సులు: * మూడేళ్లు/ ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ.
అర్హత: ఇంటర్‌, బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. *రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం.
అర్హత: ఎల్‌ఎల్‌బీ/ బీఎల్‌ ఉత్తీర్ణత.
ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియతేదీలు: 16.03.2019 నుంచి 24.04.2019.
పరీక్ష తేది: 06.05.2019.
వెబ్‌సైట్‌:https://sche.ap.gov.in/
*ఎయిమ్స్‌- మంగళగిరిలో టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ పోస్టులు; ఏపీపీఈసెట్‌-2019 ప్రకటనల వివరాలు, ఇతర నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net  చూడవచ్చు

 

ఆన్‌లైన్‌ అప్‌డేట్స్‌
మోడల్‌ పేపర్లు

* ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ కెమిస్ట్రీ - https://goo.gl/70HBMg
* పదోతరగతి - తెలుగు, మ్యాథ్స్‌, ఫిజికల్‌ సైన్స్  ‌https://goo.gl/TXGtNp
* జేఈఈ - మెయిన్‌  https://goo.gl/fKTdvt
* నీట్‌ -https://goo.gl/VffZfq
* ఎంసెట్‌ - https://goo.gl/M7wLm9

www.eenadupratibha.net


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.