close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

 

‌ప్రభుత్వ ఉద్యోగాలు
ఏపీ సదరన్‌ పవర్‌లో ఏఈఈ పోస్టులు

తిరుపతిలోని సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ ఏపీ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఎలక్ట్రికల్‌)- 20.
అర్హత: బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ(ఎల‌్రక్టికల్‌ అండ్‌ ఎల‌్రక్టానిక్స్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత.
వయసు: 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.700.
దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరితేది: 24.04.2019.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 25.04.2019.
వెబ్‌సైట్‌: http://apspdcl.cgg.gov.in/

 

ఎయిమ్స్‌ జోధ్‌పూర్‌లో నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు

జోధ్‌పూర్‌(రాజస్థాన్‌)లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: యోగా ఇన్‌స్ట్రక్టర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జూనియర్‌ ఇంజినీర్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌, మెడికల్‌ రికార్డు ఆఫీసర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, ప్రైవేట్‌ సెక్రటరీ, పర్సనల్‌ అసిస్టెంట్‌, ఫార్మాసిస్ట్‌, మెడికల్‌ రికార్డు టెక్నీషియన్‌, స్టెనోగ్రాఫర్‌ తదితరాలు.
మొత్తం ఖాళీలు: 110.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్‌, డిప్లొమా, సర్టిఫికెట్‌, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 23.04.2019.
వెబ్‌సైట్‌: www.aiimsjodhpur.edu.in

 

ప్రవేశాలు
ఐజీఎన్‌టీయూలో యూజీ, పీజీ ప్రోగ్రాం

అమర్‌కంఠక్‌(మధ్యప్రదేశ్‌)లోని ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం 2019-20 విద్యా సంవత్సరానికి కింది కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
* అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు: బీఏ, బీకాం, బీఎస్సీ, బీఏ(ఆనర్స్‌), బీఒకేషనల్‌, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ, బీఈడీ.
* డిప్లొమా కోర్సులు: డీఫార్మసీ
* పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులు: ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంసీఏ. అర్హత: ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా.
ప్రవేశ పరీక్ష తేదీలు: జూన్‌ 1, 2.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 16.05.2019.
వెబ్‌సైట్‌:www.igntu.ac.in

 

ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ

హైదరాబాద్‌లోని బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ కింది కోర్సుల్లో ఉచిత శిక్షణా కార్యక్రమానికి గ్రామీణ/ పట్టణ పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: మొబైల్‌ సర్వీసింగ్‌, ఎమ్‌ఎస్‌ ఆఫీస్‌, అడ్వాన్స్‌డ్‌ కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌, ఎల‌్రక్టీషియన్‌, పంపుసెట్‌ మరమ్మతు, అకౌంటింగ్‌ ప్యాకేజీ, జీఎస్‌టీ.
అర్హత: టెన్త్‌ పాస్‌/ఫెయిల్‌, ఇంటర్మీడియట్‌, బీకాం ఉత్తీర్ణత.
వయసు: 19-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: మార్చి 30.
శిక్షణా తరగతులు: ఏప్రిల్‌ 12 నుంచి మే 20 వరకు 40 రోజులు ఉంటాయి.
వెబ్‌సైట్‌: http://www.bired.org/

 

వాక్‌ - ఇన్స్‌
ఆయుర్వేద పరిశోధన సంస్థ

విజయవాడలోని ప్రాంతీయ చర్మరోగ ఆయుర్వేద పరిశోధన సంస్థలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ.
పోస్టు-ఖాళీలు: ల్యాబ్‌ టెక్నీషియన్‌- 01, పంచకర్మ టెక్నీషియన్‌- 01, పంచకర్మ అటెండెంట్‌- 01, డ్రైవర్‌- 01, మల్టీ టాస్క్‌ అటెండెంట్‌- 02.
మొత్తం ఖాళీలు: 06.
అర్హత: పోస్టును బట్టి పదోతరగతి, ఇంటర్‌, ఎంఎల్టీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సు, డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేది: 29.03.2019.
వేదిక: ప్రాంతీయ చర్మరోగ ఆయుర్వేద పరిశోధన సంస్థ, రాజీవ్‌నగర్‌, విజయవాడ.
వెబ్‌సైట్‌: www.ccras.nic.in

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.