close

తాజా వార్తలు

గులాబీప్యాక్‌తో అందంగా!

తాజా గులాబీపూలు ఏ వాతావరణాన్ని అయినా ఆహ్లాదకరంగా మారుస్తాయి. అంతేనా! అందానికీ ఎంతో మేలుచేస్తాయి. వీటితో తయారుచేసే గులాబీనీరు, నూనె వంటివాటినీ సౌందర్యసంరక్షణకు ఉపయోగించొచ్చు.

గులాబీనీరు: చర్మంపై ఉన్న మురికిని తొలగించి...సహజంగా మెరిసిపోయేలా చేస్తుంది రోజ్‌వాటర్‌. బయటి నుంచి ఇంటికి తిరిగి వచ్చాక కాస్త గులాబీనీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చాలు. టోనర్‌గా, క్లెన్సర్‌గా ఉపయోగపడుతుంది. అలంకరణ కారణంగా పేరుకున్న వ్యర్థాలు, మురికి తొలగిస్తుంది.
గులాబీనూనె: ఇందులో కొన్ని ప్రత్యేక చక్కెర్లు ఉంటాయి. అవి అలసిన మనసుకి సాంత్వననివ్వడంతోపాటూ చర్మానికి తేమనిచ్చి మృదువుగా మారుస్తాయి. నిగారింపుని అందిస్తాయి.
సన్‌స్క్రీన్‌గా:  గులాబీ రేకల్లో విటమిన్‌ సి  ఉంటుంది. ఆ పోషకం సూర్యకిరణాలు చర్మాన్ని ప్రభావితం చేయకుండా అడ్డుకుంటుంది. కీరదోస రసం, గ్లిజరిన్‌, గులాబీనీరూ కలిపి ముఖానికి రాసుకోవాలి. దీనివల్ల ఎండప్రభావం చర్మంపై పడదు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.