close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 08/04/2019 06:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
నేవీలో 172 సివిల్‌ పోస్టులు

ఇండియన్‌ నేవీ వివిధ నావికాదళాల పరిధిలోని యూనిట్లలో చార్జ్‌మన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: చార్జ్‌మన్‌ (గ్రూప్‌ బి)
ఖాళీలు: 172
విభాగాలవారీ ఖాళీలు: మెకానిక్‌-103, అమ్యూనిషన్‌ అండ్‌ ఎక్స్‌ప్లోజివ్‌-69.
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: ఏప్రిల్‌ 16 నుంచి 28 వరకు.
వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

ఫెలోషిప్స్‌
ఎన్‌ఎస్‌టీఎల్‌, విశాఖపట్నం

విశాఖపట్నంలోని డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రమైన నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నలాజికల్‌ ల్యాబొరేటరీ  (ఎన్‌ఎస్‌టీఎల్‌) జేఆర్‌ఎఫ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)
ఖాళీలు: 05 
ప్రాజెక్టు కాలవ్యవధి: ప్రాథమికంగా రెండేళ్లు 
స్టైపెండ్‌: నెలకు రూ.25,000 + హెచ్‌ఆర్‌ఏ. 
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో బీఈ/ బీటెక్‌తోపాటు నెట్‌/ గేట్‌ లేదా ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఈమెయిల్‌ 
చివరితేది: మే 3
ఈమెయిల్‌: admin.dept@nstl.drdo.in

ప్రవేశాలు
సీఐటీడీలో డిప్లొమా కోర్సులు

హైదరాబాద్‌లోని భారత ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ) 2019 ఏడాదికి గానూ కింది డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: ఇంజినీరింగ్‌ డిప్లొమా
విభాగాలు: టూల్‌, డై అండ్‌ మౌల్డ్‌ మేకింగ్‌ (నాలుగేళ్లు), ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (మూడేళ్లు), ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ ఇంజినీరింగ్‌ (మూడేళ్లు), ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ (మూడేళ్లు). 
సీట్ల సంఖ్య: ఒక్కో విభాగంలో 60 సీట్లు.
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత.
వయసు: 01.04.2019 నాటికి  15-19 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష తేది: మే 5 
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.
చివరి తేది: ఏప్రిల్‌ 27 (రూ.500 ఆలస్య రుసుంతో మే 2)
వెబ్‌సైట్‌: http://www.citdindia.org/

ఐఐటీటీఎంలో ఎంబీఏ, బీబీఏ

భారత పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐటీటీఎం) 2019 సంవత్సరానికిగానూ కింది కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. మధ్యప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ నేషనల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ (ఐజీఎన్‌టీయూ) భాగస్వామ్యంతో ఈ కోర్సులను నిర్వహిస్తున్నారు.
ప్రవేశాలు కల్పిస్తున్న ఐఐటీటీఎం ప్రాంగణాలు: భువనేశ్వర్‌, గ్వాలియర్‌, నెల్లూరు, నోయిడా. 1) ఎంబీఏ (టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌) (రెండేళ్లు)
అర్హత: కనీసం 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. ఏదైనా జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్‌ పరీక్షల్లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 01.07.2019 నాటికి 25 ఏళ్లు మించకూడదు. 2) బీబీఏ (టూరిజం అండ్‌ ట్రావెల్‌) (మూడేళ్లు)
అర్హత: కనీసం 50శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. 
వయసు: 01.07.2019 నాటికి 22 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: మేనేజ్‌మెంట్‌ అర్హత పరీక్షల స్కోరు లేదా ఐజీఎన్‌టీయూ-ఐఐటీటీఎం ప్రవేశ పరీక్ష ర్యాంకు, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. 
ఐఐటీటీఎం పరీక్ష తేది: జూన్‌ 9 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: మే 17
వెబ్‌సైట్‌:http://www.iittm.ac.in/

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.