
తాజా వార్తలు
ప్రవేశాలు ![]() అర్హత: సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ. ఎంపిక: కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ర్యాంకు ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్లైన్/ ఆఫ్లైన్. ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ వికలాంగులకు రూ.300; ఇతరులకు రూ.400. దరఖాస్తు ప్రారంభతేది: ఏప్రిల్ 08 చివరితేది: మే 07. హార్డుకాపీలను పంపించడానికి చివరితేది: మే 13 చిరునామా: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి- 517 502. వెబ్సైట్: http://www.svudoa.in/ |
ఫెలోషిప్స్ ![]() అర్హత: ఫిజిక్స్/ ఇంజినీరింగ్ ఫిజిక్స్/ అప్లయిడ్ ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఎంఎస్సీ ఉత్తీర్ణతతోపాటు జెస్ట్ 2018/ గేట్ (2017/ 18/ 19)/ సీఎస్ఐఆర్-యూజీసీ-జేఆర్ఎఫ్-నెట్ 2018లో అర్హత సాధించి ఉండాలి. వయసు: 01.08.2019 నాటికి 26 ఏళ్లు మించకూడదు. ఎంపిక: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 20 హార్డు కాపీలను పంపించడానికి చివరి తేది: ఏప్రిల్ 27 వెబ్సైట్: http://www.ipr.res.in/ |
వాక్ఇన్ ఇంటర్వ్యూ ![]() ఖాళీలు: 70 అర్హత: ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, మ్యాథమేటిక్స్), డీజీసీఏ ఫ్లైట్ డిస్పాచర్ అప్రూవల్ ఉండాలి. వాక్ఇన్ తేదీలు: మే 6, 9 వేదికలు: న్యూదిల్లీ, ముంబయి. వెబ్సైట్: http://www.airindia.com/ |
అప్రెంటిస్షిప్ ![]() పోస్టులు-ఖాళీలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-51, టెక్నీషియన్-15 మొత్తం ఖాళీలు: 66 విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ తదితరాలు. అర్హత: డిప్లొమా (ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ), ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/ బీటెక్), ఉత్తీర్ణత. వయసు: 30 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్ 30 వెబ్సైట్: https://www.bcplonline.co.in/ |
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
