close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు

కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌
కేంద్ర సర్వీసుల్లో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎంఎస్‌ఈ), 2019 ప్రకటనను యూపీఎస్సీ విడుదల చేసింది.
పోస్టు: డివిజినల్‌ మెడికల్‌ ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌/ జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ మొత్తం ఖాళీలు: 965 అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత.
వయసు: 01.08.2019 నాటికి 32 ఏళ్లు మించకూడదు. ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా. పరీక్ష తేది: జులై 21 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: మే 6 వెబ్‌సైట్‌: https://upsconline.nic.in/
అలహాబాద్‌ బ్యాంకులో స్పెషలిస్టు ఆఫీసర్లు
కోల్‌కతా కేంద్రంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకు అయిన అలహాబాద్‌ బ్యాంకు వివిధ విభాగాల్లోని స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: సెక్యూరిటీ ఆఫీసర్‌-10, సివిల్‌ ఇంజినీర్‌-04, కంపెనీ సెక్రటరీ-01, ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌-51, మేనేజర్‌-26 (ఫైర్‌ సేఫ్టీ, లా, ఐటీ, ఈక్విటీ/ మ్యూచువల్‌ ఫండ్‌ డెస్క్‌)
అర్హత: నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, సీఎఫ్‌ఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ/ పీజీడీఎం, అనుభవం.
వయసు: 01.04.2019 నాటికి 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్‌ 29
వెబ్‌సైట్‌: https://www.allahabadbank.in/
ఏపీ గిరిజన సంక్షేమ శాఖ
ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేసిన గిరిసేవా కేంద్రాల్లో కింది కాంట్రాక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: చీఫ్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌-01, సీనియర్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌-01, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌-02, ఫెలో-06, బిజినెస్‌ అనలిస్ట్‌-02, అకౌంట్స్‌ ఆఫీసర్‌-01, అడ్మినిస్ట్రేటివ్‌ కోఆర్డినేటర్‌: 01  దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన రెజ్యూమె, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌లను ఈమెయిల్‌ చేయాలి. చివరితేది: ఏప్రిల్‌ 25
వెబ్‌సైట్‌: http://giripragati.ap.gov.in/

ప్రవేశాలు

కలినరీ ఆర్ట్స్‌లో బీబీఏ, ఎంబీఏ
తిరుపతి, నోయిడా ప్రాంగణాలలోని ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌.. బీబీఏ, ఎంబీఏ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. మధ్యప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ నేషనల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఈ కోర్సులను నిర్వహిస్తున్నారు. 1) కలినరీ ఆర్ట్స్‌లో బీబీఏ (మూడేళ్లు) (ఒక్కో ప్రాంగణంలో 120 సీట్లు) అర్హత: ఇంటర్మీడియట్‌. 2) కలినరీ ఆర్ట్స్‌లో ఎంబీఏ (రెండేళ్లు) (ఒక్కో ప్రాంగణంలో 30 సీట్లు)
అర్హత: కలినరీ ఆర్ట్స్‌/ హాస్పిటాలిటీ/ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: ఆల్‌ ఇండియా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: బీబీఏకు మే 7, ఎంబీఏకు మే 23. 
వెబ్‌సైట్‌: http://www.thims.gov.in/

దరఖాస్తు చేశారా?

* రైల్వేలో లక్షకు పైగా లెవల్‌ 1 పోస్టులు
అర్హత: పదోతరగతి లేదా ఐటీఐ/ నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌; చివరితేది: ఏప్రిల్‌ 12

* ఈఎస్‌ఐసీ, హైదరాబాద్‌లో 133 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్‌, డిగ్రీ, కంప్యూటర్‌ పరిజ్ఞానం; చివరితేది: ఏప్రిల్‌ 15

* ఈఎస్‌ఐసీ, విజయవాడలో అప్పర్‌ డివిజన్‌ క్లర్కులు
అర్హత: ఇంటర్మీడియట్‌, డిగ్రీ, కంప్యూటర్‌ పరిజ్ఞానం; చివరితేది: ఏప్రిల్‌ 15

* ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు
అర్హత: బీఈ/ బీటెక్‌, సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణత; చివరితేది: ఏప్రిల్‌ 12

* ఐడీబీఐ బ్యాంకులో 500 అసిస్టెంట్‌ మేనేజర్లు
అర్హత: ఏదైనా డిగ్రీ, కంప్యూటర్‌ పరిజ్ఞానం; చివరితేది: ఏప్రిల్‌ 15

* సెంట్రల్‌ రోడ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో 41 టెక్నికల్‌ పోస్టులు
అర్హత: పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా; చివరితేది: ఏప్రిల్‌ 16


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.