close

తాజా వార్తలు

విజయనగరంలో భారీ అగ్నిప్రమాదం

విజయనగరం: విజయనగరం పట్టణ నడిబొడ్డున ఉన్న చిన్న మార్కెట్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 50 షాపులు అగ్నికి అహుతయ్యాయి. ఈ మార్కెట్లో అంతా చిన్న వ్యాపారులే కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అలస్యంగా అందడంతో వారు చేరుకునే లోపే మార్కెట్‌లోని దుకాణాలు, సరకులు కాలి బూడిదయ్యాయి. అస్తినష్టంపై అగ్నిమాపక అధికారులు అంచనా వేస్తున్నారు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.