
తాజా వార్తలు
ప్రభుత్వ ఉద్యోగాలు ![]() ఖాళీలు: 1072 (వీటిలో 25శాతం పోస్టులను డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు కేటాయించారు) అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వయసు: 12.06.2019 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక: రాతపరీక్ష, పీఎస్టీ/ పీఈటీ, డిస్క్రిప్టివ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా. ఆన్లైన్ దరఖాస్తు: మే 14 నుంచి జూన్ 12 వరకు. వెబ్సైట్: http://bsf.nic.in/ |
షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రైనీలు కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.![]() ఖాళీలు: 50 (మెకానికల్-29; ఎలక్ట్రికల్-21) శిక్షణ కాలవ్యవధి: రెండేళ్లు స్టైపెండ్: మొదటి ఏడాది నెలకు రూ.10,500; రెండో ఏడాది నుంచి రూ.11,500. అర్హత: పదోతరగతితోపాటు మెకానికల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. వయసు: 02.05.2019 నాటికి 25 ఏళ్లు మించకూడదు. ఎంపిక: రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: మే 2 వెబ్సైట్: www.cochinshipyard.com |
ప్రవేశాలు కోర్సులు: నాలుగేళ్ల బీటెక్ (199 సీట్లు), రెండేళ్ల ఎంటెక్ (105), ఎంబీఏ (33), పీహెచ్డీ (20 సీట్లు) విభాగాలు: ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఫుడ్ ఇంజినీరింగ్, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ తదితరాలు. అర్హత: ఇంటర్, నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: జేఈఈ మెయిన్ ర్యాంకు, గేట్ ర్యాంకు/ నిఫ్టెమ్ ప్రవేశ పరీక్ష, క్యాట్/ మ్యాట్ స్కోరు, గ్రూప్ డిష్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: మే 25 వెబ్సైట్: http://niftem.ac.in/ |
దరఖాస్తు చేశారా? *స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2,000 పీవో పోస్టులుఅర్హత: ఏదైనా డిగ్రీ; చివరితేది: ఏప్రిల్ 22 * ఓఎన్జీసీలో 785 ఎగ్జిక్యూటివ్ పోస్టులు అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ; చివరితేది: ఏప్రిల్ 25 * ఎన్ఎఫ్ఎల్లో 40 మార్కెటింగ్ రిప్రజంటేటివ్ పోస్టులు అర్హత: బీఎస్సీ అగ్రికల్చర్; చివరితేది: ఏప్రిల్ 18 |
పూర్తి సమాచారం www.eenadupratibha.net లో |
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఈ డెబిట్‌కార్డులను బ్లాక్ చేయనున్న ఎస్బీఐ..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
