close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఎయిమ్స్‌, న్యూదిల్లీ

న్యూదిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* రిసెర్చ్‌ స్టాఫ్‌
ఖాళీలు: 06
పోస్టులు: రిసెర్చ్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌, సైంటిస్టు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఈమెయిల్‌ ద్వారా.
ఈమెయిల్‌: drchitta75@gmail.com
చివరితేది: ఏప్రిల్‌ 25
https://www.aiims.edu/

అప్రెంటిస్‌
కార్డైట్‌ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌ ఖాళీలు

బోర్డ్‌ ఆఫ్‌ అప్రెంటిస్‌ ట్రైనింగ్‌(బోట్‌) సదరన్‌ రీజియన్‌కి చెందిన అరువంకడు (తమిళనాడు)లోని కార్డైట్‌ ఫ్యాక్టరీ కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
కేటగిరీ - ఖాళీలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ - 40, టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌ - 50
మొత్తం ఖాళీలు: 90
విభాగాలు: ఎల‌్రక్టికల్‌ & ఎల‌్రక్టానిక్స్‌, మెకానికల్‌, కెమికల్‌, సివిల్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌ & కంట్రోల్‌ ఇంజినీరింగ్‌, తదితరాలు.
అర్హత: డిప్లొమా/ డిగ్రీ ఇన్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ ఉత్తీర్ణత.
ఎంపిక: అకడమిక్‌ ప్రతిభ, షార్ట్‌లిస్టింగ్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్‌ 22 నుంచి మే 8 వరకు.
వెబ్‌సైట్‌: boat-srp.com/

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ
ఐఐఎంఆర్‌, హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రిసెర్చ్‌(ఐఐఎంఆర్‌) కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టులు - ఖాళీలు:  సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో - 01, టెక్నికల్‌ అసిస్టెంట్లు - 02, ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ (1ఖీ2)- 02
మొత్తం ఖాళీలు: 05
అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
వాక్‌ఇన్‌తేది: మే 10.
వేదిక: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రిసెర్చ్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌.
వెబ్‌సైట్‌:http://millets.res.in/

ప్రవేశాలు
ఆర్మీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లా

మొహాలీలో ఉన్న ఆర్మీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లా కింది కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
* బీఏ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం
మొత్తం సీట్లు: ఎల్‌ఎల్‌బీ-80, ఎల్‌ఎల్‌ఎం-15.
కోర్సు వ్యవధి: ఎల్‌ఎల్‌బీ -5 ఏళ్లు, ఎల్‌ఎల్‌ఎం - ఏడాది.
అర్హత: 10 + 2, బీఏ ఎల్‌ఎల్‌బీ మూడు/ ఐదు సంవత్సరాల కోర్సు ఉత్తీర్ణత.
ఎంపిక: లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఆధారంగా.
పరీక్ష తేది: జూన్‌ 8
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: మే 14
ఫీజు: రూ. 3000.
వెబ్‌సైట్‌: http://www.ail.ac.in/

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.