close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు


సీడ్యాక్‌, నోయిడా

నోయిడాలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడ్యాక్‌) తాత్కాలిక ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు:  ప్రాజెక్ట్‌ మేనేజర్‌ - 02, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ - 60 మొత్తం ఖాళీలు: 62
అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ ఎంటెక్‌/ ఎంఈ/  పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి. కాల వ్యవధి: రెండేళ్లు
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీలు: జూన్‌ 01, 02.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: మే 21 ఫీజు: ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజు లేదు; ఇతరులకు రూ.500. వెబ్‌సైట్‌: https://www.cdac.in/


పీజీఐఎంఈఆర్‌, చంఢీగడ్‌

చంఢీగడ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: సీనియర్‌ రెసిడెంట్‌,  జూనియర్‌/ సీనియర్‌ డిమాన్‌స్ట్రేటర్‌ మొత్తం ఖాళీలు: 90
విభాగాలు: అనస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ తదితరాలు.
వయసు: 27.05.2019 నాటికి 37 ఏళ్లు మించకూడదు. ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: మే 27
ఫీజు: వికలాంగులకు ఫీజు లేదు; ఎస్సీ, ఎస్టీలకు రూ.500; ఇతరులకు రూ.1000. చిరునామా: Administrative Officer, Recruitment Cell, PGIMER, Chandigarh. వెబ్‌సైట్‌: http://pgimer.edu.in/


వాక్‌ - ఇన్స్‌
నీరిలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌ - నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (నీరి) కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
* ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ లెవెల్‌-1: 04
అర్హత: సంబంధిత సబ్జెక్టులో బీఎస్సీ ఉత్తీర్ణత.
వయసు: 28 ఏళ్లు మించకూడదు. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. వాక్‌ఇన్‌ తేది: మే 9.
వేదిక: CSIR-NEERI Zonal centre, CSIR-IICT Campus, Tarnaka, Hyderabad. వెబ్‌సైట్‌: http://www.neeri.res.in/


ఫెలోషిప్‌
స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బయోడిజైన్‌

న్యూదిల్లీలోని స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బయోడిజైన్‌ కింది ఫెలోషిప్‌కు దరఖాస్తులు కోరుతోంది. దీనిని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, భారత సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
* ఫెలోషిప్‌ ఇన్‌ బయోమెడికల్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ కాల వ్యవధి: ఒక సంవత్సరం
స్టైపెండ్‌: నెలకు రూ.60000.
అర్హత: మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, డిజైన్‌, బిజినెస్‌ విభాగాల్లో గ్రాడ్యుయేషన్‌ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: మే 31 http://www.biodesignschool.in/

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.