close

తాజా వార్తలు

ద్విచక్రవాహనాల ఢీ: ఇద్దరు మృతి

ప్రకాశం: ప్రకాశం జిల్లా చీరాలలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చీరాలలోని వీఆర్‌ఎస్‌ అండ్‌ వైఆర్‌ఎన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ యువకుడితో పాటు ఓ బాలుడు మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన వారిని వేటపాలెం మండలం కాలనీకి చెందిన శ్రీనాథ్‌(21), చీరాల మండలం ప్రసాద్‌నగర్‌కు చెందిన బాలుడు రుత్విక్‌రెడ్డి(5)గా గుర్తించారు.  
 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.