close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు 

ప్రభుత్వ ఉద్యోగాలు

డబ్ల్యూఐఐ, దెహ్రాదూన్‌ 

దెహ్రాదూన్‌లోని వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్టు ఫెలో-12, ప్రాజెక్టు అసిస్టెంటు-03, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో-04, రిసెర్చ్‌ అసిస్టెంటు-01, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంటు-01, ఫోరెన్సిక్‌ రిసెర్చర్‌-01, రిసెర్చ్‌ అసోసియేట్‌: 01. మొత్తం ఖాళీలు: 23 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సీఎస్‌ఐఆర్‌, యూజీసీ నెట్‌ స్కోర్‌, అనుభవం ఉండాలి. 
ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్టు ద్వారా. 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: జూన్‌ 10. 
వెబ్‌సైట్‌: http://www.wii.gov.in/ 


ప్రవేశాలు 
పీఎస్‌టీయూసెట్‌ - 2019 

హైదరాబాద్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2019-20 విద్యా సంవత్సరానికిగానూ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌- 2019 కోర్సులు: బీఎఫ్‌ఏ, ఎంఏ, ఎంపీఏ, ఎంసీజే, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ తెలుగు మీడియం. విభాగాలు: సంగీతం, రంగస్థల కళలు, శిల్పం-చిత్రలేఖనం, నృత్యం, జానపద కళలు, తెలుగు సాహిత్యం, జర్నలిజం, జోతిష్యం. 
అర్హత: సంబంధిత విభాగాల్లో ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత. 
ఎంపిక: ఉమ్మడి ప్రవేశపరీక్ష ఆధారంగా. 
పరీక్షతేది: జూన్‌ 8. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 
దరఖాస్తు ఫీజు: రూ.350. దరఖాస్తుకు చివరితేది: జూన్‌ 22.             వెబ్‌సైట్‌: ttp://www.pstucet.org/ 


అప్రెంటిస్‌షిప్‌ 
ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, చెన్నై 

భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ కింది ట్రేడ్‌లలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
మొత్తం ఖాళీలు: 992 ఖాళీలున్న ట్రేడులు: కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, మెషినిస్టు, పెయింటర్‌, వెల్డర్‌, పాసా. 
అర్హత: 10+2 (సైన్స్‌, మ్యాథ్స్‌) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి. 
వయసు: 01.10.2019 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: మెరిట్‌ ఆధారంగా. స్టైపెండ్‌: మొదటి ఏడాది - రూ.5,700, రెండో ఏడాది - రూ. 6500. ఫీజు: రూ.100. 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: జూన్‌ 24. 
వెబ్‌సైట్‌: https://icf.indianrailways.gov.in/


వాక్‌-ఇన్స్‌ 
ఐఐఎంఆర్‌, హైదరాబాద్‌ 

హైదరాబాద్‌లోని ఐకార్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రిసెర్చ్‌(ఐఐఎంఆర్‌)తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది. 
పోస్టులు-ఖాళీలు: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో-06, ఫీల్డ్‌ అసిస్టెంట్లు-04 మొత్తం ఖాళీలు: 10 
అర్హత: 10+2, సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పరిశోధనా అనుభవం ఉండాలి. 
వయసు: 35 ఏళ్లు మించకూడదు. 
వాక్‌ఇన్‌తేది: జూన్‌ 10, 11 వేదిక: ఐకార్‌ - ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రిసెర్చ్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌-500030. 
వెబ్‌సైట్‌: http://www.millets.res.in/



 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.