close

తాజా వార్తలు

నోటీస్‌ బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
మనూ, హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
* టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు
మొత్తం ఖాళీలు: 99
పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌, తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, టెస్ట్‌/ ఇంటర్వ్యూ, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
చివరితేది: జులై 8.
వెబ్‌సైట్‌:
http://www.manuu.ac.in/

ఐఎల్‌బీఎస్‌, న్యూదిల్లీ

న్యూదిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బైలియరీ సైన్సెస్‌ (ఐఎల్‌బీఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
* ఫ్యాకల్టీ, నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు 
మొత్తం ఖాళీలు: 225
పోస్టులు: ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, క్యాజువాలిటీ మెడికల్‌ ఆఫీసర్‌, తదితరాలు. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌, బీఎస్సీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌, ఎండీ/ డీఎన్‌బీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం. 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: జూన్‌ 30.
https://www.ilbs.in/

ఎయిర్‌ ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌ పోస్టులు

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కింది పోస్టుల భర్తీకి అవివాహిత అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టు: ఎయిర్‌మెన్‌ (గ్రూప్‌ ఎక్స్‌, గ్రూప్‌ వై, గ్రూప్‌ వై మెడికల్‌ అసిస్టెంట్‌ ట్రేడ్‌) 
అర్హత: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌/ 10+2 ఉత్తీర్ణత.
వయసు: 19 జులై 1999 - జులై 01, 2003 మధ్య జన్మించి ఉండాలి. 
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, అడాప్టబిలిటీ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: జులై 15. 
వెబ్‌సైట్‌:
http://indianairforce.nic.in/

ప్రవేశాలు
నల్సార్‌లో ఎంబీఏ ప్రోగ్రాములు

హైదరాబాద్‌లోని ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ లీగల్‌ స్టడీస్‌ అండ్‌ రిసెర్చ్‌ (నల్సార్‌) యూనివర్సిటీ ఆఫ్‌ లా 2019-21 విద్యా సంవత్సరానికి గానూ కింది కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 
కోర్సు: ఎంబీఏ కాలవ్యవధి: రెండేళ్లు. 
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు క్యాట్‌/ జీఆర్‌ఈ/ జీమ్యాట్‌/ సీమ్యాట్‌ స్కోరు కలిగి ఉండాలి. ఇవి లేకపోతే నల్సార్‌ మేనేజ్‌మెంట్‌ ప్రవేశపరీక్ష (ఎన్‌-మెట్‌) రాయాల్సి ఉంటుంది. 
ప్రవేశపరీక్ష తేది: జూన్‌ 15 
ఎంపిక విధానం: గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ 
చివరితేది: జూన్‌ 12 
వెబ్‌సైట్‌:
https://www.nalsar.ac.in/

వాక్‌-ఇన్స్‌
నైపర్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

గువాహటి (అసోం)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
* ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ 
మొత్తం ఖాళీలు: 09 
పోస్టులు: రిసెర్చ్‌ అసోసియేట్‌, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, ఇంక్యుబేషన్‌ మేనేజర్‌, సైంటిఫిక్‌ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పరిశోధనా అనుభవం. 
వాక్‌ఇన్‌తేది: జూన్‌ 18. వేదిక: నైపర్‌-గువాహటి, మిర్జా క్యాంపస్‌. 
వెబ్‌సైట్‌:
http://www.niperguwahati.ac.in/ 

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.