close

తాజా వార్తలు

శ్రీలంక- అఫ్గాన్‌ మ్యాచ్‌కు వర్షం ఆటంకం!

కార్డిఫ్‌: వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌- శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. శ్రీలంక ఇన్నింగ్స్‌ 33 ఓవర్లు ముగిసేసరికి అకస్మాత్తుగా వర్షం రావడంతో అంపైర్లు ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ప్రస్తుతానికి శ్రీలంక 8వికెట్ల నష్టానికి 182పరుగులు చేసింది. క్రీజులో లక్మల్‌(2; 4బంతుల్లో), మలింగ (0) ఉన్నారు. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.