close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు 

ప్రభుత్వ ఉద్యోగాలు 
సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌

భారత సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఘజియాబాద్‌ (యూపీ)లోని సెంట్రల్‌ ఎల‌్రక్టానిక్స్‌ లిమిటెడ్‌ (సీఈఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
మొత్తం ఖాళీలు: 74 పోస్టులు: అసిస్టెంట్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ టెక్నికల్‌ మేనేజర్‌, మేనేజర్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌, తదితరాలు. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, పీజీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం. 
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు 
ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 10 నుంచి జులై 01 వరకు. 
వెబ్‌సైట్‌: http://celindia.co.in/


సదరన్‌ రైల్వే, చెన్నై 

చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్‌ రైల్వే కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
*ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్స్‌/ డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌, డిజిటల్‌ ఆఫీస్‌ అసిస్టెంట్స్‌  మొత్తం ఖాళీలు: 95 
అర్హత: బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ) లేదా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎంఎస్‌ ఆఫీస్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. 
ఎంపిక: రాతపరీక్ష/ ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: జూన్‌ 30. 
వెబ్‌సైట్‌: http://www.rrcmas.in./


ఏఏఐసీఎల్‌ఏఎస్‌, న్యూదిల్లీ 

న్యూదిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అల్లైడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏఏఐసీఎల్‌ఏఎస్‌) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
* సెక్యూరిటీ పర్సనల్‌ అండ్‌ ఎక్స్‌ రే స్క్రీనర్స్‌ మొత్తం ఖాళీలు: 176 
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు వాలిడ్‌ సర్టిఫికెట్‌, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు, స్థానిక భాష వచ్చి ఉండాలి. 
ఎంపిక: ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌/ రాతపరీక్ష/ ఇంటర్వ్యూ. 
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. చివరితేది: జూన్‌ 20. https://aaiclasnecom.org/


వాక్‌-ఇన్స్‌ 
ఎన్‌ఎండీసీలో అప్రెంటిస్‌ ఖాళీలు 

చత్తీస్‌గఢ్‌లోని నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ)కి చెందిన బైలదిల్లా ఐరన్‌ ఓర్‌ మైన్‌ కిరండాల్‌ కాంప్లెక్స్‌ కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది. 
మొత్తం ఖాళీలు: 180 అప్రెంటిస్‌ - ఖాళీలు: ట్రేడ్‌ అప్రెంటిస్‌ -122, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌-27, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌-11, టెక్నీషియన్‌ ఒకేషనల్‌ అప్రెంటిస్‌-20. 
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో 10+2 టెక్నాలజీ వొకేషనల్‌, ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత. 
వాక్‌ఇన్‌తేదీలు: జూన్‌ 15-25 వేదిక: ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, బైలదిల్లా ఐరన్‌ ఓర్‌ మైన్‌ కిరండాల్‌ కాంప్లెక్స్‌, కిరండాల్‌, దంతెవాడ, చత్తీస్‌గఢ్‌-494556. https://www.nmdc.co.in/



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.