close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు 

ప్రభుత్వ ఉద్యోగాలు 
సెయిల్‌లో మెడికల్‌ ఆఫీసర్లు

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌).. దేశవ్యాప్తంగా వివిధ స్టీల్‌ ప్లాంట్లలో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టులు-ఖాళీలు: మెడికల్‌ ఆఫీసర్‌-70, మెడికల్‌ స్పెషలిస్ట్‌-59 అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ/ డిప్లొమా/ సర్టిఫికెట్‌, పీజీ/ డీఎన్‌బీ, అనుభవం. 
వయసు: మెడికల్‌ ఆఫీసర్లకు 30 ఏళ్లు, స్పెషలిస్టులకు 37 ఏళ్లు మించకూడదు. 
ఎంపిక: ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. పరీక్ష తేది: జులై 21 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: జూన్‌ 26 
వెబ్‌సైట్‌: https://ciet.nic.in/


ప్రవేశాలు 
సీడ్యాక్‌లో పీజీ డిప్లొమా కోర్సులు 

సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడ్యాక్‌)... దేశవ్యాప్తంగా వివిధ ప్రాంగణాల్లో పీజీ డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్‌ ఐసీటీ కాలవ్యవధి: 24 వారాలు 
విభాగాలు: అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌, బిగ్‌ డేటా అనలిటిక్స్‌, ఎంబడెడ్‌ సిస్టమ్స్‌ డిజైన్‌, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ తదితరాలు. 
అర్హత: ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌/ ఎంసీఏ ఉత్తీర్ణత. 
ఎంపిక: సీడ్యాక్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఆధారంగా. 
పరీక్ష తేదీలు: జూన్‌ 23, 30 తరగతులు ప్రారంభం: ఆగస్టు 20 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు 
చివరితేది: జూన్‌ 17 
వెబ్‌సైట్‌: https://cdac.in/


వాక్‌-ఇన్స్‌ 
ఆంగ్రూలో టీచింగ్‌ అసోసియేట్లు 

ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (ఆంగ్రూ)..బాపట్ల అగ్రికల్చరల్‌ కాలేజీలో కాంట్రాక్టు ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది. 
పోస్టు: టీచింగ్‌ అసోసియేట్‌ ఖాళీలు: 04 విభాగాలవారీ ఖాళీలు: హార్టికల్చర్‌-02, ఇంగ్లిష్‌-01, ప్లాంట్‌ పాథాలజీ-01. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. వాక్‌ఇన్‌ తేది: జూన్‌ 27 
వేదిక: అగ్రికల్చరల్‌ కాలేజ్‌, బాపట్ల. వెబ్‌సైట్‌: https://angrau.ac.in/


సీఐఈటీలో కాంట్రాక్టు పోస్టులు 

న్యూదిల్లీలోని ఎన్‌సీఈఆర్‌టీ విభాగమైన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ (సీఐఈటీ) తాత్కాలిక/ కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది. 
పోస్టులు-ఖాళీలు: ఐసీటీ కన్సల్టెంట్‌-04, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-04, టీచింగ్‌ అసిస్టెంట్‌-06, ఆఫీస్‌ అసిస్టెంట్‌-01, డేటా ఎంట్రీ ఆపరేటర్‌-01. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, పీజీ, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఈడీ/ ఎంఏ (ఎడ్యుకేషన్‌), టైపింగ్‌ నైపుణ్యాలు, అనుభవం. 
ఎంపిక: స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. 
వాక్‌ఇన్‌ తేది: జూన్‌ 20, 21 వెబ్‌సైట్‌: https://ciet.nic.in/



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.