close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
గుంటూరు పొగాకు బోర్డు

గుంటూరులోని టొబాకో బోర్డ్‌ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
మొత్తం ఖాళీలు: 41 
పోస్టులు: ఫీల్డ్‌ ఆఫీసర్‌/ టెక్నికల్‌ అసిస్టెంట్‌, అకౌంటెంట్‌/ సూపరింటెండెంట్‌. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సుల ఉత్తీర్ణత.
వయసు: 15.07.2019 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 
ఎంపిక: రాతపరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: జులై 15.
వెబ్‌సైట్‌:
https://tobaccoboard.com/

ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ... తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 146
పోస్టులు: వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, కార్పెంటర్‌, ఫిట్టర్‌, హెల్పర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, ఫార్మాసిస్ట్‌, వార్డ్‌బాయ్‌, కోచ్‌, డ్రైవర్స్‌, క్లీనర్‌, సెక్యూరిటీ గార్డ్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌. 
అర్హత: ఏడో తరగతి, పదో తరగతి, డీఫార్మసీ, ఎంబీబీఎస్‌, బీఈ/ బీటెక్‌, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత. 
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ 
చివరితేది: జూన్‌ 22.
వెబ్‌సైట్‌:
‌www.andhrauniversity.edu.in

ప్రవేశాలు
సీఐటీడీ, హైదరాబాద్‌ 

హైదరాబాద్‌ బాలానగర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ)... 2019 సంవత్సరానికి గానూ వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 
కోర్సు: మాస్టర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (ఎంఈ)
కాల వ్యవధి: రెండేళ్లు.
సీట్ల సంఖ్య: మెకానికల్‌ క్యాడ్‌/ క్యామ్‌-32, టూల్‌ డిజైన్‌-32, డిజైన్‌ ఫర్‌ మాన్యుఫాక్చర్‌-32. 
అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. 
వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష ఆధారంగా. 
పరీక్ష తేదీలు: జూన్‌ 30. 
హార్డు కాపీలను పంపించడానికి చివరితేది: జూన్‌ 27.

వాక్‌-ఇన్స్‌
మిధాని, హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధాని) ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్స్‌ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది. 
* పోస్టు: అసిస్టెంట్స్‌ 
మొత్తం ఖాళీలు: 07 
అర్హత: పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత, అనుభవం. 
ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా. 
వాక్‌ఇన్‌ తేది: జులై 2. 
వేదిక: మిధాని, హైదరాబాద్‌, తెలంగాణ-58.
http://midhani-india.in/

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.