close

తాజా వార్తలు

టైరు పేలి కారు బోల్తా:ఏడుగురి దుర్మరణం

ముంబయి: మహారాష్ట్రలోని బండార జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చుల్‌బందు నది వంతెనపై  టైరు పేలి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సాకోలి నుంచి లాకందుర్‌ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.