close

తాజా వార్తలు

కోడెల కుమార్తెపై కేసు నమోదు

సత్తెనపల్లి: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మిపై సత్తెనపల్లిలో కేసు నమోదైంది. తమ ఆస్పత్రిని ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ పథకంలో చేరుస్తానని చెప్పి రూ.4లక్షలు వసూలు చేశారని మేఘన ఆస్పత్రి యాజమాన్యం ఆరోపిస్తోంది. ఈ మేరకు కోడెల కుమార్తెతో సహా ప్రసాద్‌, బొమ్మిశెట్టి శ్రీనివాసరావు అనే మరో ఇద్దరిపైనా ఆస్పత్రి వైద్యుడు కల్యాణ్‌ చక్రవర్తి సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు ముగ్గురిపైనా కేసు నమోదు చేశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.