Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 114236
            [news_title_telugu_html] => 

సమాజ్‌వాదీ పార్టీ నేత దారుణ హత్య

[news_title_telugu] => సమాజ్‌వాదీ పార్టీ నేత దారుణ హత్య [news_title_english] => Samajwadi Party leader killed by Maoists in Chhattisgarhs Bijapur [news_short_description] => చత్తీసగఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రాష్ట్రంలోని బిజాపూర్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ నేత సంతోష్‌ పూనెమ్‌ అనే వ్యక్తిని మావోయిస్టులు కాల్చి చంపారు. [news_tags_keywords] => Samajwadi Party,Bijapur,Chhattisgarh [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-20 01:05:24 [news_isactive] => 1 [news_status] => 2 ) )
సమాజ్‌వాదీ పార్టీ నేత దారుణ హత్య - Samajwadi Party leader killed by Maoists in Chhattisgarhs Bijapur - EENADU
close

తాజా వార్తలు

సమాజ్‌వాదీ పార్టీ నేత దారుణ హత్య

రాయ్‌పూర్‌: చత్తీస్గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రాష్ట్రంలోని బిజాపూర్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ నేత సంతోష్‌ పూనెమ్‌ను మావోయిస్టులు కాల్చి చంపారు. మారిమల్లా ప్రాంతానికి చెందిన ఈయన కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. భవన నిర్మాణ పనులను పర్యవేక్షిస్తుండగా ఆయనను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి కాల్చి చంపారు. మారిమల్లా పోలీస్‌స్టేషనుకు 15 కి.మీదూరంలో ఈ హత్య జరిగింది. అది దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్య మంగళవారం రాత్రే జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. సంతోష్‌ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజాపూర్‌ స్థానం నుంచి పోటీ చేశారు. ఆయన సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.