close

తాజా వార్తలు

విమానం కూలి 11 మంది మృతి

హవాయి : అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఓ విమానం కూలిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. డిల్లింగ్హమ్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికే విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. విమానం ఓహు పారాచ్యూట్ స్కైడైవింగ్‌ ‌సంస్థకు చెందినదిగా తెలిపారు. ఘటన జరగడానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.