close

తాజా వార్తలు

ఉలవపాడు ఎస్‌బీఐలో అగ్నిప్రమాదం

ఉలవపాడు: ప్రకాశం జిల్లా ఉలవపాడులోని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచిలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగడంతో బ్యాంకులోని ఫర్నిచర్‌, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.