close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌

ముంబయిలోని మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 366
పోస్టులు-ఖాళీలు: రిగ్గర్స్‌-217, ఎల‌క్ట్రీషియన్‌-149
అర్హత: ఎనిమిది, పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌ సర్టిఫికేట్‌.
వయసు: 18-38 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జులై 5 నుంచి 26 వరకు.
వెబ్‌సైట్‌:
https://mazagondock.in/

ఎయిమ్స్‌, పట్నా

పట్నాలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: క్యాషియర్‌, డిసెక్షన్‌ హాల్‌ అటెండెంట్‌, స్టెనోగ్రాఫర్‌, లీగల్‌ అసిస్టెంట్‌, లా ఆఫీసర్‌, తదితరాలు.
మొత్తం ఖాళీలు: 69
అర్హత: ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఉత్తీర్ణత, సంబంధిత పనిలో అనుభవం.
వయసు: 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఆగస్టు 12
https://www.aiimspatna.org/

ఐబీపీఎస్‌లో అనలిస్ట్‌ ప్రోగ్రామర్‌

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: అనలిస్టు ప్రోగ్రామర్‌ (లైనక్స్‌, విండోస్‌)-03, రిసెర్చ్‌ అసోసియేట్‌-02
అర్హత: బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక: రాతపరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జులై 5 నుంచి 20 వరకు.
వెబ్‌సైట్‌:
https://www.ibps.in/

వాక్‌-ఇన్స్‌
ఎన్‌ఐటీఆర్‌డీ, న్యూదిల్లీ

న్యూదిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్యుబర్‌క్యులోసిస్‌ అండ్‌ రెస్పిరేటరీ డిసీజెస్‌ (ఎన్‌ఐటీఆర్‌డీ) కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
* సీనియర్‌ రెసిడెంట్‌
మొత్తం ఖాళీలు: 16
విభాగాలు:  టీబీ & చెస్ట్‌ డిసీజ్‌, పాథాలజీ, రేడియాలజీ, బయోకెమిస్ట్రీ, తొరాసిక్‌ సర్జరీ.
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ ఉత్తీర్ణత.
వయసు: 37 ఏళ్లు మించకూడదు.
వాక్‌ఇన్‌ తేది:  జులై 26.
వేదిక: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్యుబర్‌క్యులోసిస్‌ అండ్‌ రెస్పిరేటరీ డిసీజెస్‌, శ్రీ అరబిందో మార్గ్‌, న్యూదిల్లీ-110030.
వెబ్‌సైట్‌:
http://www.nitrd.nic.in/
మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.