close

తాజా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కనమళ్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడ్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుపతి నుంచి విశాఖవైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.