close

తాజా వార్తలు

ఒంగోలు సమీపంలో రెండు బస్సులు దగ్ధం

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని త్రోవగుంట వద్ద ఆటోనగర్‌లో పార్కింగ్ చేసిన రెండు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ రెండూ ఏసీ బస్సులు కావడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుందని ఆగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి  ఉంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.