close

తాజా వార్తలు

రోడ్డు దాటుతుండగా కారు ఢీ: ముగ్గురి మృతి

రాజాపూర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజాపూర్‌-కుచ్చెర్కల్‌ రహదారిలో కారు ఢీకొని ముగ్గురు మృతిచెందారు. మృతులను పశువుల కాపర్లుగా గుర్తించారు. కుచ్చెర్కల్‌కు చెందిన ఈ ముగ్గురూ రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబీకులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.