
తాజా వార్తలు
నగరి: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరి సమీపంలోని కన్నా మెట్ట వద్ద తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సును ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ప్రమాదంలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నగరి ఆస్పత్రికి తరలించారు. మృతులను తమిళనాడు వాసులుగా పోలీసులు గుర్తించారు. తిరుమల నుంచి చెన్నైకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- భాజపాకు తెరాస షాక్!
- శరణార్థులకు పౌరసత్వం
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- లూప్ ఎంతకాలం ఉంచుకోవచ్చు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
