close

తాజా వార్తలు

చిత్తూరు జిల్లాలో ప్రమాదం.. నలుగురి మృతి

నగరి: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరి సమీపంలోని కన్నా మెట్ట వద్ద తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సును ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.  ప్రమాదంలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నగరి ఆస్పత్రికి తరలించారు. మృతులను తమిళనాడు వాసులుగా పోలీసులు గుర్తించారు. తిరుమల నుంచి చెన్నైకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.