Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 133670
            [news_title_telugu_html] => 

మాజీ సైనికాధికారి హత్యపై ప్రియాంక ఫైర్‌!

[news_title_telugu] => మాజీ సైనికాధికారి హత్యపై ప్రియాంక ఫైర్‌! [news_title_english] => priyanka fire on up govt over ex army officer death [news_short_description] => ఉత్తర్‌ప్రదేశ్‌ అమేఠీలో మాజీ సైనికాధికారిని దుండగులు దారుణంగా హత్యం చేయడంపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం... [news_tags_keywords] => UP,Priyanka gandhi,army [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-30 01:01:32 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మాజీ సైనికాధికారి హత్యపై ప్రియాంక ఫైర్‌! - priyanka fire on up govt over ex army officer death - EENADU
close

తాజా వార్తలు

మాజీ సైనికాధికారి హత్యపై ప్రియాంక ఫైర్‌!

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ అమేఠీలో మాజీ సైనికాధికారిని దుండగులు దారుణంగా హత్య చేయడంపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల్ని పరిరక్షించడంలో తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు. రోజురోజుకీ నేరాలు పెరిగిపోతున్నా.. ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని చర్యలు తీసుకుంటుందా అని ప్రశ్నించారు. 

గుర్తుతెలియని దండగులు శనివారం అర్థరాత్రి 65ఏళ్ల మాజీ సైనికాధికారి అమానుల్లాను విచక్షణారహితంగా కొట్టి చంపారు. పోలీసుల కథనం ప్రకారం..దుండగులు అమేఠీలోని అమానుల్లా ఇంటి వెలుపలి సామానుని దొంగిలించడానికి ప్రయత్నించారు. దీన్ని అడ్డుకోవడంతో అమానుల్లాపై అగంతకులు విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో తలకు బలమైన గాయమైన అమానుల్లా అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శవపరీక్ష అనంతరం ఆదివారం మధ్యాహ్నం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.