Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 136835
            [news_title_telugu_html] => 

అధునాతన క్షిపణి పరీక్ష విజయవంతం

[news_title_telugu] => అధునాతన క్షిపణి పరీక్ష విజయవంతం [news_title_english] => Quick Reaction Missile Successfully Test Fired from Chandipur [news_short_description] => క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌-టు-ఎయిర్‌ (క్యూఆర్‌ఎస్‌ఏఎం) అధునాతన క్షిపణిని భారత్‌ విజయవంతంగా ప్రయోగించింది. దీనిని సైన్యం కోసం భారత రక్షణ, పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ) తయారు చేసింది. ఆదివారం బాలాసోర్‌లోని చాందీపూర్‌లో క్షిపణిని ప్రయోగ ట్రక్కుకు.. [news_tags_keywords] => DRDO, QRSAM, Missile Test Fire [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-04 22:32:03 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అధునాతన క్షిపణి పరీక్ష విజయవంతం - Quick Reaction Missile Successfully Test Fired from Chandipur - EENADU
close

తాజా వార్తలు

అధునాతన క్షిపణి పరీక్ష విజయవంతం

 

బాలాసోర్‌ (ఒడిశా): క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌-టు-ఎయిర్‌ (క్యూఆర్‌ఎస్‌ఏఎం) అధునాతన క్షిపణిని భారత్‌ విజయవంతంగా ప్రయోగించింది. దీనిని సైన్యం కోసం భారత రక్షణ, పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ) తయారు చేసింది. ఆదివారం బాలాసోర్‌లోని చాందీపూర్‌లో క్షిపణిని ప్రయోగ ట్రక్కుకు అమర్చి ఉదయం 11.05 గంటల ప్రాంతంలో పరీక్షించినట్లు డీఆర్‌డీఓ వర్గాలు తెలిపాయి. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ప్రయోగించగల ఈ అధునాతన క్షిపణిలో యుద్ధ విమానాల రాడార్లకు దొరక్కుండా ఉండేలా వ్యవస్థ ఉందని అధికారులు వివరించారు. క్యూఆర్‌ఎస్‌ఏఎం ఘన ఇంధనంతో నడుస్తుందని, దీని పరిధి 25-30 కిలో మీటర్లు ఉంటుందని చెప్పారు.
క్యూఆర్‌ఎస్‌ఏఎం ను తొలుత 2017 జూన్‌లో ప్రయోగించగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకేరోజు రెండు సార్లు పరీక్షలు జరిపారు. క్షిపణి వ్యవస్థాగత పనితీరు, చోదక శక్తి, ఇతర సామర్థ్యాలు విజయవంతంగా పని చేస్తున్నట్లు డీఆర్‌డీఓ అధికారులు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.