close

తాజా వార్తలు

మేజర్‌ అజయ్‌ కృష్ణ బరిలోకి దిగాడు

మహేశ్‌ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ

హైదరాబాద్‌: సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ఈరోజు తన పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 
హ్యాపీ బర్త్‌ డే సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు..’ - అనిల్‌ రావిపూడి.

జన్మదిన శుభాకాంక్షలు మహేష్‌ బాబు..మీ ప్రియమైనవారితో ఈరోజు ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాను’ - కాజల్‌ అగర్వాల్‌.
మేజర్‌ అజయ్‌ కృష్ణకు హ్యాపీ బర్త్‌డే.. ‘సరిలేరు నీకెవ్వరు’తో 2020 సంక్రాంత్రి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది’ - వెన్నెల కిషోర్‌.
పుట్టిన రోజు శుభాకాంక్షలు మహేశ్ సర్‌’ - ఈషా రెబ్బా.
నా పాత స్నేహితుల్లో ఎప్పుడూ యంగ్‌గా కనిపించే వ్యక్తి మహేశ్‌ బాబు. పుట్టిన రోజు శుభాకాంక్షలు మ్యాన్‌’ -రానా దగ్గుబాటి.
ఎప్పుడూ హుషారుగా కనిపించే మహేశ్‌ బాబు సర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీకు అంతా మంచే జరగాలి’ - రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.
‘హ్యాపీ బర్త్‌డే యంగ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు..ఎన్నో ఏళ్లుగా మీ మద్దతును, ప్రోత్సాహాన్ని నాకిస్తున్నందుకు ధన్యవాదాలు’ - రామ్‌ పోతినేని.
పుట్టిన రోజు శుభాకాంక్షలు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు అన్న. ముందు ముందు మీకంతా మంచే జరగాలి’ - సాయి ధరమ్‌ తేజ్‌.

 పుట్టిన రోజు శుభాకాంక్షలు మహేశ్‌...దేవుడు మీకు మెట్రిక్‌ టన్నుల సంతోషాన్ని ఇవ్వాలి’ - సురేంద్ర రెడ్డి.
⇒ ప్రియమైన మహేశ్‌ బాబు సర్‌కి హ్యాపీ బర్త్‌ డే. మీరిలాంటి పుట్టిన రోజులు ఇంకెన్నో జరుపుకోవాలి. మీ బ్యానర్‌లో సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది’ - అడివి శేష్‌’.
 నువ్విలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలి మహేశ్‌.. అద్భుతమైన వ్యక్తి మీరు..దాన్నలాగే కొనసాగించండి’ - ఏఆర్‌ మురుగదాస్‌.
పుట్టిన రోజు శుభాకాంక్షలు మహేశ్‌ సర్‌..నేనెప్పుడూ మీ అభిమానినే’ - సుశాంత్‌ అనుమోలు.
⇒ మేజర్‌ అజయ్‌ కృష్ణ బరిలోకి దిగాడు...హ్యాపీ బర్త్‌డే మహేశ్‌..’ - బీఏ రాజు.
ప్రియమైన మహేశ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు..గొప్ప వ్యక్తి...హ్యాండ్సమ్‌ సూపర్‌ స్టార్‌.. లవ్యూ సర్‌’ - దేవి శ్రీ ప్రసాద్‌.

మహేశ్‌ బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీకు ఈ ఏడాదంతా మంచే జరగాలి’ - సునిల్‌.
సరిలేరు నీకెవ్వరు’తో వచ్చే సంక్రాంతి ఎంతో ప్రత్యేకం కానుంది. హ్యాపీ బర్త్‌డే మహేశ్‌ సర్‌’ - మెహ్రీన్‌.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.