close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
డీఆర్‌డీవోలో సైంటిస్టులు 

దిల్లీలోని భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో)... వివిధ విభాగాల్లో సైంటిస్టు, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: సైంటిస్ట్‌ బి-276, సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ బి-10, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌-04.
మొత్తం పోస్టుల సంఖ్య: 290
అర్హత: సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ, పీజీ, గేట్‌ 2017/ 2018/ 2019 స్కోరు.
ఎంపిక: రాతపరీక్ష, గేట్‌ స్కోరు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఆగస్టు 30 
వెబ్‌సైట్‌:
https://rac.gov.in/

దిల్లీ జుడీషియల్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌ 

దిల్లీ జుడీషియల్‌ సర్వీసులో ఖాళీల భర్తీకి దిల్లీ హైకోర్టు దరఖాస్తులు కోరుతోంది.
* దిల్లీ జుడీషియల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌-2019
మొత్తం ఖాళీలు: 45
అర్హత: అడ్వొకేట్‌గా ప్రాక్టీసు చేస్తూ ఉండాలి లేదా అందుకు తగ్గ అర్హతలు కలిగి ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌; వైవా వాస్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: సెప్టెంబరు 2
వెబ్‌సైట్‌:
www.delhihighcourt.nic.in

ఎన్‌హెచ్‌ఏఐలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ 

నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)... దేశవ్యాప్తంగా సంస్థ కార్యాలయాల్లో కాంట్రాక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: యంగ్‌ ప్రొఫెషనల్‌ ఖాళీలు: 30
అర్హత: లా డిగ్రీ ఉత్తీర్ణత. కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌), 2018 (పీజీ) స్కోరు.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: క్లాట్‌ స్కోరు ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఆగస్టు 23 
వెబ్‌సైట్‌:
https://nhai.gov.in/

ఐటీ విభాగంలో స్పోర్ట్స్‌ కోటా పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఆదాయ పన్ను (ఐటీ) విభాగంలో స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీకి తెలుగు రాష్ట్రాల ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కం ట్యాక్స్‌ కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కంట్యాక్స్‌-02, ట్యాక్స్‌ అసిస్టెంట్‌-08, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-02, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌)-09.
అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఉత్తీర్ణత. నిర్దేశించిన క్రీడా ఈవెంట్లలో పాల్గొని ఉండాలి.
వయసు: ఎంటీఎస్‌కు 18-25 మధ్య, మిగిలినవాటికి 18-27 మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ఫీల్డ్‌ ట్రయల్స్‌, పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ) ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌
చివరితేది: సెప్టెంబరు 13
వెబ్‌సైట్‌:
www.incometaxhyderabad.gov.in

రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా పోస్టులు

వెస్టర్న్‌ రైల్వే (ముంబయి), ఆగ్నేయ రైల్వే (కోల్‌కతా)... 2019-20 సంవత్సరానికిగానూ వివిధ విభాగాల్లో స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.
పోస్టులు: లెవెల్‌ 4/5, లెవెల్‌ 2/3.
జోన్లవారీ ఖాళీలు: వెస్టర్న్‌-21, సౌత్‌ ఈస్టర్న్‌-21.
క్రీడా విభాగాలు: అథ్లెటిక్స్‌, ఆర్చరీ, వాలీబాల్‌, కబడ్డీ, క్రికెట్‌, రెజ్లింగ్‌ తదితరాలు.
అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ. సంబంధిత క్రీడా ఈవెంట్లలో పాల్గొని ఉండాలి.
వయసు: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: క్రీడా విజయాల మదింపు, ట్రయల్స్‌, విద్యార్హతలు, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: ఆగస్టు 14 నుంచి సెప్టెంబరు 13 వరకు. 
వెబ్‌సైట్‌:
www.rrc-wr.com, https://ser.indianrailways.gov.in/

వాక్‌-ఇన్స్‌
ఎన్‌ఐఐహెచ్‌, ముంబయి

ముంబయిలోని ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునోహెమటాలజీ (ఎన్‌ఐఐహెచ్‌)... తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ పర్సనల్‌ భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
పోస్టులు-ఖాళీలు: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో-05, ఎంటీఎస్‌ (ల్యాబ్‌ అటెండెంట్‌)-01, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో-01, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌-01, డేటా ఎంట్రీ ఆపరేటర్‌-02, ల్యాబ్‌ టెక్నీషియన్‌-01, మెడికల్‌ సోషల్‌ వర్కర్‌-01, రిసెర్చ్‌ అసోసియేట్‌-02.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పదోతరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, అనుభవం.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
వాక్‌ఇన్‌ తేది: ఆగస్టు 22.
వెబ్‌సైట్‌:
http://niih.org.in/

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.