Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142469
            [news_title_telugu_html] => 

కాల్పుల్లో ముగ్గురు పాక్‌ సైనికుల మృతి

[news_title_telugu] => కాల్పుల్లో ముగ్గురు పాక్‌ సైనికుల మృతి [news_title_english] => Three Pakistan Army soldiers killed Indian Army in in Uri and Rajouri sectors [news_short_description] => నియంత్రణ రేఖ వెంబడి ఉరీ, రాజౌరీ సెక్టర్‌లలో భారత సైన్యం కాల్పులకు ముగ్గురు పాకిస్థాన్‌ సైనికులు మృతి చెందారు. ... [news_tags_keywords] => Pakistan Army, soldiers kill, Indian Army, ceasefire violation [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-16 00:34:38 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కాల్పుల్లో ముగ్గురు పాక్‌ సైనికుల మృతి - Three Pakistan Army soldiers killed Indian Army in in Uri and Rajouri sectors - EENADU
close

తాజా వార్తలు

కాల్పుల్లో ముగ్గురు పాక్‌ సైనికుల మృతి

శ్రీనగర్‌: నియంత్రణ రేఖ వెంబడి ఉరీ, రాజౌరీ సెక్టర్‌లలో భారత సైన్యం కాల్పులకు ముగ్గురు పాకిస్థాన్‌ సైనికులు మృతి చెందారు. గురువారం  పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల భారత్‌ దీటుగా స్పందించాల్సి వచ్చిందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇది ఎదురు కాల్పులకు దారి తీయడంతో ముగ్గురు పాక్‌ సైనికులు మరణించారు. అయితే భారత సైనికులు ఐదుగురిని చంపామని దాయాది దేశం ప్రకటించుకోగా.. దీన్ని భారత్‌ ఖండించింది.

పాక్‌కు చెందిన ముగ్గురు సైనికులు భారత సైన్యం కాల్పులకు మరణించారని, ఇందులో ఐదురుగు భారత సైనికులు కూడా ఉన్నారని పాక్‌ ఆర్మీ మేజర్‌ జనరల్‌ అసిఫ్ గఫూర్‌ ట్వీట్‌ చేశారు. అయితే ఈ కాల్పుల్లో పీవోకేలో ఇద్దరు పౌరులు కూడా చనిపోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారని పాకిస్థాన్‌ పత్రిక  వెల్లడించింది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.