close

తాజా వార్తలు

విమోచన దినోత్సవం నిర్వహించలేని కేసీఆర్‌

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

హైదరాబాద్‌: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేని దుస్థితిలో సీఎం కేసీఆర్‌ ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని రాంనగర్‌, విద్యానగర్‌, అడిక్‌మెట్‌, భోలక్‌పూర్ ప్రాంతాల్లో నిర్వహించిన జెండా వందన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం మజ్లిస్‌ పార్టీతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.