close

తాజా వార్తలు

18న హైదరాబాద్‌లో భాజపా బహిరంగ సభ

హైదరాబాద్: ఈనెల 18న తెదేపా, తెరాస, కాంగ్రెస్‌లకు చెందిన పలువురు నేతలు భాజపాలో చేరనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని చెప్పారు. ఆ సభలోనే వివిధ పార్టీల నేతలు భాజపాలో చేరతారని లక్ష్మణ్‌ వివరించారు. రాష్ట్రంలో తెరాసను గద్దె దించే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ పోరాటంలో తమతో భాగస్వామ్యమయ్యేందుకు కలిసే వచ్చే నేతలను స్వాగతిస్తామని లక్మణ్‌తో వివరించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.