Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143027
            [news_title_telugu_html] => 

పులివెందులలో తెదేపా నేత కారుకు నిప్పు

[news_title_telugu] => పులివెందులలో తెదేపా నేత కారుకు నిప్పు [news_title_english] => tdp leader car caught on fire in Pulivendula [news_short_description] => కడప జిల్లా పులివెందులలో తెదేపా నేత కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పులివెందుల తెదేపా కార్యాలయం వద్ద పార్టీ నేత ప్రసాద్‌రెడ్డి ... [news_tags_keywords] => Tdp,Ap News,Crime [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 00:29:00 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పులివెందులలో తెదేపా నేత కారుకు నిప్పు - tdp leader car caught on fire in Pulivendula - EENADU
close

తాజా వార్తలు

పులివెందులలో తెదేపా నేత కారుకు నిప్పు

పులివెందుల: కడప జిల్లా పులివెందులలో తెదేపా నేత కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పులివెందుల తెదేపా కార్యాలయం వద్ద పార్టీ నేత ప్రసాద్‌రెడ్డి తన కారును ఉంచారు. ఈరోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ కారుకు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే కారు పాక్షికంగా దగ్దమైంది. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.