Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143394
            [news_title_telugu_html] => 

పటాన్‌చెరులో భారీ అగ్నిప్రమాదం

[news_title_telugu] => పటాన్‌చెరులో భారీ అగ్నిప్రమాదం [news_title_english] => Fire accident at Patancheru [news_short_description] => సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం వద్ద పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ రసాయన పరిశ్రమలో ఏర్పడిన మంటలు పక్కనే ఉన్న మరో కంపెనీకి అంటుకోవడంతో [news_tags_keywords] => Patancheru,Crime,Fire accident [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => E7AQ5mA7IIo [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 09:57:49 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పటాన్‌చెరులో భారీ అగ్నిప్రమాదం - Fire accident at Patancheru - EENADU
close

తాజా వార్తలు

పటాన్‌చెరులో భారీ అగ్నిప్రమాదం

పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం వద్ద పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ రసాయన పరిశ్రమలో ఏర్పడిన మంటలు పక్కనే ఉన్న మరో కంపెనీకి అంటుకోవడంతో ఆ పరిశ్రమ కూడా పూర్తిగా దగ్ధమైంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు 5 అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాద సంఘటన జరిగిన పరిసర ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. రసాయన పదార్థాల పేలుళ్ల శబ్దాలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.