Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143481
            [news_title_telugu_html] => భార్య కాపురానికి రాలేదని ట్యాంక్‌పైనుంచి దూకాడు
            [news_title_telugu] => భార్య కాపురానికి రాలేదని ట్యాంక్‌పైనుంచి దూకాడు
            [news_title_english] => Man Jumped Freom WaterTank
            [news_short_description] => తన భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ...

            [news_tags_keywords] => Siddipeta,Crime,WaterTank
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-18 00:19:01
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
భార్య కాపురానికి రాలేదని ట్యాంక్‌పైనుంచి దూకాడు - Man Jumped Freom WaterTank - EENADU
close

తాజా వార్తలు

భార్య కాపురానికి రాలేదని ట్యాంక్‌పైనుంచి దూకాడు

సిద్దిపేట: తన భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన యాదగిరి కొన్ని నెలలుగా తన భార్య కాపురానికి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.దీంతో గ్రామంలోని వాటర్‌ ట్యాంక్‌పై నుంచి అమాంతం కిందకు దూకేశాడు. ఈ హఠాత్పరిణామంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తీవ్రగాయాలపాలైన యాదగిరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం అతడిని సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.