Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143505
            [news_title_telugu_html] => 

ప్రతీకారం తీర్చుకున్న భారత్‌

[news_title_telugu] => ప్రతీకారం తీర్చుకున్న భారత్‌ [news_title_english] => Pakistani post has been hit in action by Indian Army [news_short_description] => రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టర్‌లో శనివారం పాకిస్థాన్‌ జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ చర్యకు ... [news_tags_keywords] => Indian Army, Pakistani post, Attack, Ceasefire Violation [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 21:16:08 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్రతీకారం తీర్చుకున్న భారత్‌ - Pakistani post has been hit in action by Indian Army - EENADU
close

తాజా వార్తలు

ప్రతీకారం తీర్చుకున్న భారత్‌

పాక్‌ సైనిక పోస్టు ధ్వంసం

శ్రీనగర్‌: కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టర్‌లో శనివారం పాకిస్థాన్‌ జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ చర్యకు భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. రాజౌరీ సెక్టర్‌ సమీపంలో నియంత్రణ రేఖ అవతల ఉన్న ఓ పాకిస్థానీ పోస్టును ధ్వంసం చేసింది. ఇరు దేశాల మధ్య ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని ఆర్మీ అధికారులు వెల్లడించారు.
 పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి శనివారం ఉదయం 6.30 ప్రాంతంలో కాల్పులకు తెగబడింది. నౌషేరా సెక్టర్‌లో మోర్టారు షెల్స్‌, తుపాకులు ఉపయోగించి కాల్పులు జరపగా, భారత్‌ కూడా ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో సందీప్‌ థాపా అనే భారత జవాను మరణించారు. రాజోరీ జిల్లాలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాక్‌ దాడులు చేసిందని, దీటుగా భారత ఆర్మీ తిప్పికొడుతోందని రక్షణశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.