Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143909
            [news_title_telugu_html] => 

ఈ శునకం.. చిరుతనే తరిమికొట్టింది..

[news_title_telugu] => ఈ శునకం.. చిరుతనే తరిమికొట్టింది.. [news_title_english] => The dog is chased the leopard [news_short_description] => విశ్వాసానికి పర్యాయపదంగా కుక్కను చెబుతారు. దీన్ని అక్షర సత్యం చేస్తూ ఓ పెంపుడు శునకం ఏకంగా చిరుతతో పోరాడి తన యజమానురాలిని కాపాడింది. యాదృచ్చికమేమంటే దాని పేరు [news_tags_keywords] => Leopard,Dog,WestBengal [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => v75uV_cmJ78 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 07:37:33 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఈ శునకం.. చిరుతనే తరిమికొట్టింది.. - The dog is chased the leopard - EENADU
close

తాజా వార్తలు

ఈ శునకం.. చిరుతనే తరిమికొట్టింది..

పశ్చిమబెంగాల్‌: విశ్వాసానికి పర్యాయపదంగా కుక్కను చెబుతారు. దీన్ని అక్షర సత్యం చేస్తూ ఓ పెంపుడు శునకం ఏకంగా చిరుతతో పోరాడి తన యజమానురాలిని కాపాడింది. యాదృచ్చికమేమంటే దాని పేరు ‘టైగర్‌’ మరి.. అరుణ డార్జిలింగ్‌ నివాసి.  నాలుగేళ్లుగా ఓ శునకాన్ని పెంచుకుంటోంది. రెండు రోజుల క్రితం రాత్రి వేళ ఇంటి కింద అంతస్తుకు వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఒక చిరుత ఆమెపై దాడి చేసింది. గుర్తించిన ‘టైగర్‌’ ఒక్కపెట్టున దూకి చిరుతను భయపెడుతూ పోరాడింది. దాన్నిచూసి చిరుత తోకముడించింది. అరుణ గాయాలతో బయటపడింది. ఆ రోజు టైగర్‌ లేకపోతే మా అమ్మ పరిస్థితి ఏమయ్యేదో! అంటూ నాటి ఘటనపై భయంగా తలచుకుంటున్నారు అరుణ కుమార్తె.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.