Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143942
            [news_title_telugu_html] => 

ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిపై కాల్పులు

[news_title_telugu] => ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిపై కాల్పులు [news_title_english] => Two people including NSUI district president shot in bihar [news_short_description] => ఇద్దరు ఎన్ఎస్‌యూఐ జిల్లా స్థాయి నాయకులపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బిహార్‌లోని ఆరా జిల్లాలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల్లో ఒకరైన మనీష్‌ కుమార్‌............. [news_tags_keywords] => Bihar,NSUI,Crime [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 00:25:22 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిపై కాల్పులు - Two people including NSUI district president shot in bihar - EENADU
close

తాజా వార్తలు

ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిపై కాల్పులు

పట్నా: ఇద్దరు ఎన్ఎస్‌యూఐ జిల్లా స్థాయి నాయకులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. బిహార్‌లోని ఆరా జిల్లాలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల్లో ఒకరైన మనీష్‌ కుమార్‌ జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వెంటనే బాధితులిద్దర్నీ స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.