close

తాజా వార్తలు

తూ.గో జిల్లాలో రోడ్డుప్రమాదం:ముగ్గురి మృతి

ప్రత్తిపాడు: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ధర్మపురం వద్ద ఆగిఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రత్తిపాడు ఆస్పత్రికి తరలించారు. మృతులను మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. వీరంతా తలుపులమ్మ లోవ ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.