Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144515
            [news_title_telugu_html] => 

సొలిసిటర్‌ జనరల్‌ భార్యపై దాడి

[news_title_telugu] => సొలిసిటర్‌ జనరల్‌ భార్యపై దాడి [news_title_english] => Solicitor General Tushar Mehta wife attacked [news_short_description] => దేశరాజధానిలో నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. సామాన్యులే కాదు ప్రముఖులు కూడా దుండగుల బారిన పడుతున్నారు. తాజాగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా భార్య అపర్ణ మెహతాపై [news_tags_keywords] => Solicitor General ,Tushar Mehta,Delhi,Crime [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 01:37:22 [news_isactive] => 1 [news_status] => 2 ) )
సొలిసిటర్‌ జనరల్‌ భార్యపై దాడి - Solicitor General Tushar Mehta wife attacked - EENADU
close

తాజా వార్తలు

సొలిసిటర్‌ జనరల్‌ భార్యపై దాడి

దిల్లీ: దేశరాజధానిలో నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. సామాన్యులే కాదు ప్రముఖులు కూడా దుండగుల బారిన పడుతున్నారు. తాజాగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా భార్య అపర్ణ మెహతాపై దాడి జరగడం గమనార్హం. 

దిల్లీలోని ప్రముఖ మండీ హౌస్‌ సమీపంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఫిక్కీ ఆడిటోరియం వద్ద అపర్ణ మెహతాపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆమె నుంచి మొబైల్‌ ఫోన్‌ లాక్కొన్ని పరారయ్యారు. ఈ హఠాత్పరిణామంతో ఆందోళనకు గురైన అపర్ణ వెంటనే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.