Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146033
            [news_title_telugu_html] => 

గుండు కొట్టి తిప్పించారు

[news_title_telugu] => గుండు కొట్టి తిప్పించారు [news_title_english] => Ragging in Medical college [news_short_description] => ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటావాలోని సైఫై వైద్య విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీనియర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ పేరుతో కొత్త విద్యార్థులను ... [news_tags_keywords] => Uttarpradesh,Crime,Ragging [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => eH7MnAxcPWQ [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 07:46:28 [news_isactive] => 1 [news_status] => 2 ) )
గుండు కొట్టి తిప్పించారు - Ragging in Medical college - EENADU
close

తాజా వార్తలు

గుండు కొట్టి తిప్పించారు

వైద్య కళాశాలలో ర్యాగింగ్‌

ఇటావా(యూపీ): ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటావాలోని సైఫై వైద్య విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీనియర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ పేరుతో కొత్త విద్యార్థులను అవమానించారు. వారికి గుండు గీయించారు. తర్వాత తెల్లటి కోట్లు ధరించిన ఆ విద్యార్థులంతా వరుస కట్టి వంగివంగి సలాములు చేసుకుంటూ ప్రాంగణంలోకి వచ్చేలా చూశారు. తొలిసంవత్సరం వైద్యవిద్యార్థులు ఇలా నడిచి వెళుతున్న దృశ్యం బుధవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.